Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:05 PM రాజన్న సిరిసిల్లGeneral
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి - Udayam
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలు, టపాసులు, మద్యం, జూదం నిషేధమని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు.

Comments

G
Loading comments...