Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలకు భారీ భద్రత

Follow Udayam on Google
Uday Bhaskar Sep 12, 2026 8:16 PM రంగారెడ్డిGeneral
గణేష్ ఉత్సవాలకు భారీ భద్రత - Udayam
గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని 5,749 మంది పోలీసులతో బందోబస్తు! 15 వేలకుపైగా గణేష్ ప్రతిమలు.. 27 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు 5 వేల సీసీ కెమెరాలు.. ఏఐ డ్రోన్లతో నిఘా ట్రాఫిక్ నియంత్రణకు 1,200 మంది సిబ్బంది.. 24 గంటల కంట్రోల్ రూమ్‌లతో పర్యవేక్షణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

Comments

G
Loading comments...