వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం వంటి సేవల్లో పనిచేసిన పోలీస్, ట్రాఫిక్, భద్రతా, పారిశుధ్య సిబ్బందిని పురోగామి పాత్రికేయ సంఘం భారత్, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ‘రక్ష రత్న’ సన్మాన పత్రాలతో సత్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజానన్ గంగాధరరావు బిడ్కర్, రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ గజానన్ బిడ్కర్ చేతుల మీదుగా సన్మానాలు అందజేశారు.
Comments
Loading comments...

