Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి పల్లెల్లో ఐక్యతను పెంపొందిస్తున్నాయి

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 9:58 PM ఖమ్మంGeneral
గతంలో బలగం సాధించిన స్పందన రీతిలోనే, ప్రస్తుతం తిరుమలాపురం గ్రామ సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, అలాగే సుర్దేపల్లి గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ఇరుముడి చిత్రాన్ని ప్రదర్శించారు. గ్రామ ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఒకే వేదికపైకి చేరి చిత్రం తిలకించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఊరి ఐక్యతకు, ఆప్యాయతలకు ఈ ప్రదర్శనలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి

Comments

G
Loading comments...