Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ పరిశీలన

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 12:59 PM కామరెడ్డిGeneral
గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ పరిశీలన - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్ను అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం పరిశీలించారు. ఎంఆర్ఆ మహేందర్కుమార్, సర్పంచ్ కుమ్మరి శేఖర్, ఉపసర్పంచ్ అవేజ్, పంచాయతీ కార్యదర్శి బలరాం, ఎస్ఐ ఆంజనేయులు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...