Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు

Follow Udayam on Google
తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు - Udayam
తెలంగాణలో మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరాతో పాటు బతుకమ్మ కూడా వస్తుండటంతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు చివరి వర్కింగ్ డే అక్టోబర్ 9. ఆ తర్వాత సెలవుల అనంతరం అక్టోబర్ 23వ తేదీ నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...