వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండలం పిరంపల్లి గ్రామంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామ వినాయక మండపం వద్ద ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, గణనాథునికి ప్రత్యేక హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

