వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జగిత్యాల చింతకుంట చెరువు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

