వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమాస్ హోటల్లో సూపర్వైజర్ మల్లికార్జున్పై ఐదుగురు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 14న సిబ్బంది గదిలో గంజాయి తాగుతున్న మాజీ ఉద్యోగి అజీమ్, ఇతరులను అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

