Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సేవిస్తున్న 8 మంది యువకుల లొంగుబాటు

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 9:56 PM నిజామాబాద్General
గంజాయి సేవిస్తున్న 8 మంది యువకుల లొంగుబాటు - Udayam
బాల్కొండ గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులు శనివారం బాల్కొండ ఎస్సై శైలేందర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వారు గంజాయి సేవిస్తున్నట్లు అంగీకరించి, తమను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాలని కోరారు. మార్పునకు సిద్ధమైన యువకులను ఎస్సై అభినందించారు.

Comments

G
Loading comments...