Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సాగు గుట్టురట్టు 400 మొక్కలు స్వాధీనం

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 12:20 PM కామరెడ్డిGeneral
గంజాయి సాగు గుట్టురట్టు 400 మొక్కలు స్వాధీనం - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్‌తండాకు చెందిన ముగ్గురు కౌలుదారులు కలిసి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 400 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందుతులపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Comments

G
Loading comments...