Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు అరెస్ట్ - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల శివారులో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా సాగు చేస్తున్న 400 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. కౌలు భూముల్లో గంజాయి సాగు చేసిన మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి, బస్సి జోద్రాజ్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Comments

G
Loading comments...