వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి నిర్మూలన, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లాలోని గంట్యాడ, బొబ్బిలి ప్రాంతాల్లో పోలీసులు తెల్లవారుజామున మెగా 'కార్డన్ సెర్చ్' నిర్వహించారు.
ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో సుమారు 80 మంది పోలీసులు 350 ఇళ్లలో తనిఖీలు చేపట్టి, రికార్డులు సక్రమంగా లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులకు గంజాయి, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

