వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా, విశాఖపట్టణం నుంచి రైళ్ల ద్వారా గుంతకల్లు జంక్షన్‌కు గంజాయి అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. పోలీసుల నిఘా తగ్గడంతో స్మగ్లర్లు సూట్‌కేసులు, సంచుల్లో సరకును తరలించి, చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్ముతున్నారు.
వివిధ ప్రాంతాలకు చెందిన ముఠాలు ఈ మత్తు పదార్థాన్ని వాహనాల్లో తరలిస్తుండటంతో యువత బానిసవుతున్నారు. రవాణాను పూర్తిగా అరికట్టడానికి తగిన చర్యలు చేపడతామని, నిఘా పెంచుతామని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

