వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల్ మండలం గంగసారం గ్రామంలో నిన్న శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన ఘర్షణలో గాయపడిన మాదిగ కుటుంబాలను ఎమ్మార్పీఎస్ నాయకులు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.
గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన పలువురు ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Loading comments...

