Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాయిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:53 AM మెదక్General
గంగాయిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం - Udayam
శివంపేట మండలం గంగాయిపల్లిలో గోపాలమిత్ర ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 5 పశువులకు కృత్రిమ గర్భధారణ, 26 పశువులకు పీడీ పరీక్షలు చేశారు. 18 దూడలకు నట్టల నివారణ మందులు, 200 గొర్రెలకు నులిపురుగుల నివారణ చికిత్స అందించారు. కార్యక్రమంలో డాక్టర్ పర్వీన్ బేగం, సూపర్వైజర్ సత్యనారాయణ, గోపాలమిత్ర గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...