Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాపుత్ర కాలనీలో సమస్యలను పరిశీలిన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 8:19 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గంగాపుత్ర కాలనీలో సమస్యలను పరిశీలిన - Udayam
మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గంగాపుత్ర కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు, చెట్ల కొమ్మల తొలగింపు, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అరుణ్, గిరి, సాజిద్, ఉన్నారు.

Comments

G
Loading comments...