వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ గిరిజన మినీ గురుకులంలో రూ.70 లక్షలతో నిర్మించనున్న భోజనశాల భవనానికి పరిగి ఎమ్మెల్యే డా. టి.రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గురుకుల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
