వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాబితా నుంచి పేర్లు గల్లంతైన అర్హుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. కొత్త, యువ ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించనుంది.
సర్‌లో పేరు తొలగిపోయిన వారు, కొత్త ఓటర్లు నిరంతర అప్‌డేషన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
Comments
Loading comments...

