Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్‌లో కారు ఢీకొని యువతి మృతి

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 8:48 AM హైదరాబాద్General
మాదాపూర్‌లో కారు ఢీకొని యువతి మృతి - Udayam
మాదాపూర్‌లో ఇనార్బిట్‌ మాల్‌ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతిముఖి(26)ని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...