Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాష్‌రూమ్ అడిగిన పాపానికి వేడి కత్తితో గాయం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 27, 2026 5:46 PM జాతీయంGeneral
వాష్‌రూమ్ అడిగిన పాపానికి వేడి కత్తితో గాయం - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ ప్లే స్కూల్ టీచర్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాష్‌రూమ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నారి ప్యాంటులో మూత్రవిసర్జన చేశాడని, దీంతో ఆగ్రహించిన టీచర్ అతడిని మరో గదిలోకి తీసుకెళ్లి వేడి కత్తితో గాయపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...