Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల్లో నమ్మకం నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
Ram Sep 12, 2026 10:40 PM జాతీయంGeneral
గిరిజనుల్లో నమ్మకం నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్ - Udayam
డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పవన్ కళ్యాణ్ దృఢమైన అడుగులు వేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి , ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు అన్నారు . జనసైనికులు గిరిజన గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసుకుని అండగా నిలవాలని సూచించారు . ప్రతి ప్రత్యేక సందర్భంలో మొక్క నాటి పచ్చని వారసత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు .

Comments

G
Loading comments...