వార్తలకు తిరిగి వెళ్లండి

కోట, వాకాడు మండలా లోని రెండు గ్రామాల్లో ఉచితనేత్ర వైద్య శిబిరాల ను ఎం.వి. రావు ఫౌండేషన్ నిర్వాహకులు ఇటీవల నిర్వహించారు.
మంగళవారం ఆయా గ్రామాల్లోని గిరిజన వాసులకు దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి నాణ్యమైన కంటి అద్దాలను ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. గిరిజన వాడల్లో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి నాణ్యమైన కంటి అద్దాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

