Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 24, 2026 4:09 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి - Udayam
టెక్కలి–రాయివలస సమీపంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. టెక్కలి హాస్టల్‌లో గురువారం నిరసన చేపట్టారు. వార్డెన్ సుదర్శన్‌ను సస్పెండ్ చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్, పీఓల పర్యవేక్షణపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...