Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
anji kummari Aug 01, 2026 6:54 PM మహబూబ్‌నగర్ఉద్యోగాలు
గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ - Udayam
జడ్చర్ల తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యత, సౌకర్యాలపై ఆరా తీశారు. దోమల నివారణ, ఫ్యాన్ల మరమ్మతులు, కిటికీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఉన్నత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...