Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సమస్యల పరిష్కారానికి వినతి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 12:07 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
గిరిజన సమస్యల పరిష్కారానికి వినతి - Udayam
గిరిజన సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో ఆలిండియా ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవరకొండ ఉమాశంకర్ గిరిజన సమస్యలపై మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు వెంకట చలపతి, సంఘ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...