Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన మహిళల చీపుర్లకు ప్రత్యేక గుర్తింపు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:37 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన మహిళల చీపుర్లకు ప్రత్యేక గుర్తింపు - Udayam
సీతంపేట గిరిజన మహిళా రైతులు తయారు చేస్తున్న మన్యం కొండ చీపుర్లను విజయవాడలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు జరిగే సరస ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. ఐటీడీఏ పీవో స్వప్నిల్ నాణ్యతను పరిశీలించి, కమిటీ ఆమోదం అనంతరం 10 వేల చీపుర్ల సరఫరాకు సూచించారు. ఈ ప్రదర్శనతో గిరిజన మహిళా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి, అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...