వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సీతంపేట ఐటీడీఏలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలపై సమీక్షించారు.
అర్హులైన గిరిజన కుటుంబాలకు పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

