Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గురుకుల పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగింపు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 10:05 AM ఆదిలాబాద్General
గిరిజన గురుకుల పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగింపు - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 19 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. డీఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ విభాగాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...