వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో టెక్కలి NTR క్రీడా వికాస కేంద్రానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు తపస్వి, జ్ఞానదీప్, మహీధర్ నాయుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. కోచ్ నర్సిపురం శేఖర్ పర్యవేక్షణలో ఈ ఘనత సాధించారు.
అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని ఇనుమడింపజేసిన యువ క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందించారు.
Comments
Loading comments...

