వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాకా’ సినిమా చిత్రీకరణ దశలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. రియల్ టైమ్‌లో 37 మంది నటుల మోషన్ క్యాప్చర్ చేయడంతో ఈ ఘనత దక్కింది. సర్టిఫికెట్‌ను దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ అందుకున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్నారు.
Comments
Loading comments...

