Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో ఛైర్మన్ పదవిపై పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 2:09 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో ఛైర్మన్ పదవిపై పోటీ - Udayam
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో టీడీపీ కూటమిలో ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. తమ పేర్లకు మద్దతు ఇవ్వాలంటూ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్ ద్వారా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అనుచరులు, పార్టీ శ్రేణుల ద్వారా ఆశావహులు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...