వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకపాలెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎచెర్ల మండలంలోని కేశవరావుపేటకు చెందిన గణపతి (27) లారీలోని బుడుమూరుకు బైక్‌పై వెళ్తుండగా..చిలకపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన పై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

