వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని వాడి గ్రామం లో విశ్వ కర్మ జయంతి విశ్వకర్మ సంఘం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ముందుగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా విశ్వ కర్మ యూత్ సభ్యులు మాట్లాడుతూ... విశ్వ కర్మ ఐక్యమతంతో ఉండాలన్నారు . కార్యక్రమంలో చెలిమెల రాందాస్, రంజిత్, రాకేష్, నర్సయ్య, రమేష్., గ్రామ యువత దశరథ్, సతీష్, సాయికుమార్ ఉన్నారు .
Comments
Loading comments...

