వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ క్యాంపు కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

