Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలు

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 8:25 PM జగిత్యాలGeneral
ఘనంగా సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలు - Udayam
సామాజిక సమరసత వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలోని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురు రవిదాస్ 650వ జయంతి సందర్భంగా 17 గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ కుల, మత భేదాలకు అతీతంగా సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...