వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు లో కలెక్టర్ బంగ్లా సమీపం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ డి. జ్యోతిశ్వరి, సాయి రాజేష్ మాట్లాడుతూ ప్రజారోగ్యంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వ్యాధుల నియంత్రణలో మందుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

