వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ ఆదేశాల మేరకు మద్దికేర, బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ బాబు ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్, శ్రీనివాసులు, లాయర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.
జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ జయంతిని కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Loading comments...

