Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా NSS దినోత్సవం నిర్వహణ

Follow Udayam on Google
Raghu Sep 25, 2026 3:05 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఘనంగా NSS దినోత్సవం నిర్వహణ - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం NSS దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి . లత మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో NSS కీలకమన్నారు. Not Me But You నినాదంతో సమాజ సేవలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో NSS ప్రోగ్రాం అధికారి పి. దిలీప్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...