వార్తలకు తిరిగి వెళ్లండి

సంప్రదాయాల పేరుతో మనుషులను విడదీసే సిద్ధాంతాలు సమాజానికి కీడు చేస్తాయని, మానవత్వమే అన్నింటికంటే గొప్పదని వక్తలు పేర్కొన్నారు.
కవిరాజు త్రిపురనేని రామస్వామి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా తెనాలిలో నిర్వహించిన యువజన సదస్సులో పలువురు ప్రముఖులు ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

