వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలిలో త్రైత సిద్ధాంతం, ప్రబోధా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మంటపం లో శ్రీకృష్ణుని ప్రతిమను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీకృష్ణున్ని దర్శించుకని పూజలు చేశారు.
కార్యక్రమం లో ప్రబోధా సేవా సమితి సభ్యులు కేశవులు, రమణ, మధు, రామంజి, డాక్టర్ సురేష్, కొత్తకోట గోపాల్, టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

