వార్తలకు తిరిగి వెళ్లండి

GHMC ఉన్నతోద్యోగి యాదగిరికి చెందిన ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, సూర్యాపేటలోని ఆయన నివాసాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
యాదగిరి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

