Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘాటెక్కిన ఉల్లి

Follow Udayam on Google
K Anuradha Aug 27, 2026 4:17 PM శ్రీకాకుళంGeneral
ఘాటెక్కిన ఉల్లి - Udayam
ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులపై నిత్యావసరాల భారం మరింత పెరిగింది. కిలో ఉల్లి రూ.55 నుంచి రూ.60కు చేరింది. జూన్‌లో రూ.25గా ఉన్న ధర రెండు నెలల్లోనే రెట్టింపైంది. కర్నూలు ప్రాంతంలో వర్షాభావంతో పంట దెబ్బతినడం, దిగుబడి తగ్గడంతో సరఫరా పడిపోయింది. దీంతో మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పంచదార ధర వారం రోజుల్లో రూ.15 పెరిగి రూ.70కు చేరాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...