వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, టీజీ మోడల్ స్కూళ్లలో ఈనెల 19న పేరెంట్–టీచర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం–ప్రతి బిడ్డ అభ్యసనానికి శక్తి’ థీమ్‌తో సమావేశాలు జరగనున్నట్లు డీఈఓ విజయలక్ష్మి తెలిపారు.
తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లల అభ్యసనంపై ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు. సమావేశ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

