Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల బతుకమ్మ వేడుకల్లో కోలాటం సందడి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:55 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాల బతుకమ్మ వేడుకల్లో కోలాటం సందడి - Udayam
గద్వాల తేరు మైదానంలో గురువారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో దేవబండ కోలాటం మాస్టర్ పరమేశ్, ధరూర్ మండలానికి చెందిన ఆయన శిష్య బృందం అద్భుత ప్రదర్శన ఇచ్చారు. గోకుల కృష్ణ జంట కోలాటంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రదర్శనను తిలకించారు. అంతరించిపోతున్న గ్రామీణ కళలకు జీవం పోస్తున్న మాస్టర్ పరమేశ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...