Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోలు గ్రామంలో పోస్టర్లు ఆవిష్కరణ

Follow Udayam on Google
ramesh kondur Sep 17, 2026 3:19 PM నిజామాబాద్General
గడ్కోలు గ్రామంలో పోస్టర్లు ఆవిష్కరణ - Udayam
సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరణ చేశారు.ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీ లలో ఖమ్మం జిల్లా కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు . రైతు కూలీలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు కోరారు. జిల్లా నాయకులు ఉన్నారు .

Comments

G
Loading comments...