Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో డివైడర్‌ను ఢీకొన్న కారు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:46 AM హైదరాబాద్General
గచ్చిబౌలిలో డివైడర్‌ను ఢీకొన్న కారు - Udayam
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఎస్‌బీఐ రోడ్డులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోని ప్రయాణికులు సకాలంలో అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...