వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుడంపల్లి మండలం గౌసాబాద్ తండాలో సర్పంచ్ నారాయణ చౌహన్ సమక్షంలో ఎంపీడీవో జి. శ్రీనివాస్ ఫాం పాండ్ పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీఏ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఫాం పాండ్ పనులు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

