వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి కేంద్రంగా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను స్థానికులు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొందరు చిరు వ్యాపారుల వద్ద గంజాయి ప్యాకెట్లు లభించాయి.
ఇరిగేషన్ కార్యాలయం, ఎస్టీ కాలనీ, జగనన్న కాలనీల్లో యువత గంజాయి సేవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విక్రయదారులపై నిఘా పెట్టామని ఎక్సైజ్ సీఐ అరుణకుమారి తెలిపారు.
Comments
Loading comments...

