Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరులో రేపు గణేశ్‌ శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:19 PM రంగారెడ్డి General
కొత్తూరులో రేపు గణేశ్‌ శోభాయాత్ర - Udayam
కొత్తూరు మున్సిపాలిటీ పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద రేపు సాయంత్రం 6 గంటలకు యువజన యూత్‌ ఆధ్వర్యంలో గణేశ్‌ ఆగమన్‌ శోభాయాత్ర నిర్వహించనున్నారు. వేడుకకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను విజయవంతం చేయాలని యువజన యూత్‌ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...